సినిమాకు తగ్గని కథ ధీరూభాయ్ అంబానీ జీవితం, ఆయన గురించి ఈ 5 విషయాలు మీకు ఇప్పటివరకు తెలీకపోవచ్చు
Dhirubhai Ambani Birth Anniversary: రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ. ఈ సంస్థ వ్యాపారం భారత్ సహా అనేక దేశాల్లో విస్తరించి ఉంది. దుస్తుల పరిశ్రమగా ప్రారంభమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగులు ఇప్పుడు ఇంధనం, రిటైల్,…