సమ్మర్‌లో ఈ డ్రింక్స్ తాగితే.. షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది..!
Best Drinks For Diabetics: ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడి దెబ్బకు ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఎండ వేడిని తట్టుకోవడానికి, దాహం తీరడానికి కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు, షర్బత్‌లు, సోడాలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. మండే వేసవిలో చల్ల…