ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Sun Pharma, Infy, Dixon, DLF, Mankind

[ad_1] Stock Market Today, 12 December 2023: సోమవారం ట్రేడింగ్‌లో, ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ ఎక్కడ ప్రారంభమయ్యాయో, దాదాపు అదే స్థాయిలో ముగిశాయి. ఈ రోజు (మంగళవారం, 12 డిసెంబర్‌ 2023) కూడా రేంజ్‌ బౌండ్‌ కొనసాగవచ్చు. ఈ రోజు మార్కెట్ ముగిసిన తర్వాత… ఇటు ఇండియాలో, అటు అమెరికాలో కీలకమైన ద్రవ్యోల్బణం డేటా (CPI inflation data‌) విడుదలవుతుంది. బుధవారం, అమెరికాలో వడ్డీ రేట్లపై నిర్ణయం వెలువడుతుంది. కాబట్టి, మార్కెట్లు ఈ…

Read More