Drumsticks Health Benefits: మునక్కాయ తింటే హైబీపీ తగ్గడమే కాదు.. కిడ్నీలకూ మంచిదే..

ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయ్.. మునక్కాయలో కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. చిన్నారులలో ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి. వృద్ధులు…

Read More