పెట్టుబడి నిర్ణయాల్లో స్త్రీ-పురుషుల మధ్య ఇంత తేడానా? వెరీ ఇంట్రెస్టింగ్‌

[ad_1] DSP Winvestor Pulse Survey: సంపాదించే ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం తమ భవిష్యత్‌ అవసరాల కోసం ఏదోక రూపంలో పెట్టుబడులు పెడుతుంది. డబ్బు సంపాదించే ప్రతి వ్యక్తి ఏదోక సందర్భంలో పెట్టుబడి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు. అలాంటి సందర్భంలో వాళ్లు ఏం ఆలోచిస్తారు, ఎలా ముందడుగు వేస్తారు? అన్న విషయాల మీద ‘DSP విన్‌వెస్టర్ పల్స్ 2022’ పేరిట ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో…

Read More