కొత్త కంపెనీని కొంటున్న పేటీఎం, ఇబ్బందులున్నా తగ్గేదే ల్యా
[ad_1] Paytm To Acquire An e-Commerce Startup: ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించినా, ఆర్బీఐ గవర్నర్ సీరియస్ కామెంట్లు చేసినా ఫిన్టెక్ కంపెనీ పేటీఎం ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదంటోంది. ఊపిరాడనివ్వని ఇబ్బందుల మధ్యే కొత్త కంపెనీని కొనుగోలు చేయబోతోంది. బెంగుళూరు కేంద్రంగా పని చేసే ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ ‘బిట్సిలా’తో (Bitsila) ఒప్పందం…