2024-25 బడ్జెట్‌లో విద్యపై అంచనాలు ఏంటీ? జెడ్ జనరేషన్ ఏం కోరుకుంటోంది?

[ad_1] Gen Z Expactation From Budget 2024 : మరో పదిహేను రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల(General Elections 2024) షెడ్యూల్ విడుదలకానుంది. కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం ఫైనల్‌ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంది. ఈ టైంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌(Nirmala Sitaraman) ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై అందరి చూపు నెలకొని ఉంది. ఇది పేరుకే తాత్కాలిక బడ్జెట్(InterimBudget) అయినా చాలా వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నిర్మలమ్మ ఎలాంటి…

Read More