Egg Yolk : గుడ్డు నుంచి పచ్చసొన ఇలా వేరు చేయండి..

[ad_1] బాటిల్ హ్యాక్..ఫ్లాట్ ప్లేట్‌లో గుడ్లను పగలగొట్టి, చిన్న మూతి ఉన్న ప్లాస్టిక్ బాటిల్‌ని వాడి కొద్దిగా పిండండి. ఇప్పుడు ఆ బాటిల్‌ని పచ్చసొనపై ఉంచి పైకి లాగండి. పచ్చసొన బాటిల్‌లోకి వస్తుంది. Also Read : Heart attack : గుండెనొప్పి లక్షణాలు ఇవే.. ఫన్నెల్ వాడడం.. చాలా మంది ఇళ్ళల్లో ఫన్నెల్ ఉంటుంది. దీనిని నూనె డబ్బాల్లోకి పోసేందుకు వాడతారు. దీని ద్వారా పచ్చసొనను వేరుచేయొచ్చు. ఓ గిన్నెలో ఫన్నెల్ పెట్టి గుడ్డు పగులగొట్టి…

Read More