మైక్రోసాఫ్ట్‌కూ దిక్కు లేదు, హ్యాకర్ల గుప్పిట్లోకి కీలక ఈ-మెయిల్ అకౌంట్లు
[ad_1] Cyber Attack on Microsoft: ప్రపంచంలోని పెద్ద ఐటీ కంపెనీల్లోని ఒకటైన మైక్రోసాఫ్ట్‌పై భారీ సైబర్ దాడి జరిగింది. సైబర్ నేరగాళ్లు కంపెనీ మేనేజ్మెంట్ ఇ-మెయిల్ అకౌంట్‌కు యాక్సెస్ పొందారని ఆ అమెరికన్ టెక్నాలజీ కంపెనీ తెలిపింది. ఇది, రష్యాతో సంబంధం ఉన్న మిడ్నైట్ బ్లిజార్డ్ (Midnight Blizzard) గ్రూప్ పనని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. కంపెనీ కార్పొరేట్ ఇ-మెయిల్ వ్యవస్థ లక్ష్యంగా దాడి కంపెనీ కార్పొరేట్ ఇ-మెయిల్…