ఉద్యోగం పోయినా.. కంపెనీ ఇన్సూరెన్స్‌ పొందడం ఎలా?

[ad_1] Health Insurance:  ఆర్థిక మాంద్యం.. ఆర్థిక మందగమనం.. అనే మాటలు వినగానే ఉద్యోగుల గుండెలు గుభేల్‌మంటాయి! ఎందుకంటే వారికి ఎలాంటి ప్రమోషన్లు ఉండవు. ఆశలు పెట్టుకున్న బోనస్‌లు, వేరియబుల్‌ పేమెంట్లు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికే ఎసరు వస్తుంది. లేఆఫ్‌ల వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరికొన్ని సార్లు ఉద్యోగి అనుకోకుండా రాజీనామా చేయాల్సి వస్తుంది. కంపెనీల్లో పనిచేస్తుంటే ఉద్యోగికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందులో అత్యంత ముఖ్యమైంది ఆరోగ్య బీమా! చాలా వరకు…

Read More