EPF ఖాతాలో నామినేషన్‌ అప్‌డేట్ చేయకపోతే చాలా బెనిఫిట్స్‌ కోల్పోతారు

[ad_1] EPFO e-Nomination Adding Guidance: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్లు, తమ ఖాతాల్లో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం చాలా కీలకం. నామినీ పేరు యాడ్‌ చేయకపోతే ఖాతాదార్లు చాలా ప్రయోజనాలు కోల్పోతారు. కాబట్టి, నామినేషన్‌ అప్‌డేట్ చేయమని EPFO ఎప్పటికప్పుడు తన సబ్‌స్క్రైబర్లకు సలహా ఇస్తూనే ఉంటుంది. EPFO ఖాతాలో నామినీ పేరు చేర్చడం వల్ల ప్రయోజనాలు ‍‌(EPFO e-Nomination Benefits):EPF ఖాతాదారు, తన PF ఖాతాలో నామినీ పేరును జోడిస్తే…

Read More