ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Tata Tech, Gandhar, Fedbank Fin, ICICI Sec

[ad_1] Stock Market Today, 30 November 2023: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, హెవీవెయిట్స్‌ లాభాలతో బుధవారం ఇండియన్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు ర్యాలీ చేశాయి. మొమెంటం కొనసాగుతుందని మార్కెట్‌ ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. అయితే.. GDP, మంత్లీ F&O ఎక్స్‌పైరీ, ఎగ్జిట్ పోల్స్, ఈ రోజు జరిగే OPEC+ సమావేశం వంటి కీలక అంశాలు మార్కెట్‌ డైరెక్షన్‌ను మార్చే అవకాశం ఉంది. నిఫ్టీ, 19900 స్థాయిని బ్రేక్‌ చేసింది కాబట్టి, భవిష్యత్‌ సెషన్స్‌లో…

Read More