కష్టాల్లో ఉన్న బైజూస్‌కు ఈడీ షాక్! ఆ రూ.9 వేల కోట్లపై నోటీసులు! సంస్థ రియాక్షన్ ఏంటంటే

[ad_1] ED Notices to Byjus: అసలే ఆర్థిక సమస్యలు ఎదుర్కొని కష్టాల్లో ఉన్న ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ షాకిచ్చింది. విదేశీ మారక నిబంధనలు ఉల్లంఘించి (FEMA Violations) రూ.9000 కోట్లు విదేశాలకు తరలించిందని భావిస్తూ బైజూస్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ ఇదే విషయాన్ని బైజూస్ కు పంపిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మంగళవారం వైరల్ కావడంతో ఈడీ నోటీసులపై బైజూస్ స్పందించింది. ఈడీ…

Read More

మీ ఫారెక్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఒరిజినలా, నకిలీనా? ఈ లిస్ట్‌లో చెక్‌ చేసుకోండి

[ad_1] Unauthorized Forex Trading Platforms: యూట్యూబ్‌ సహా సోషల్‌ మీడియా పేజీలు ఓపెన్‌ చేస్తే చాలు… చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు తెరపై కనిపిస్తుంటారు. స్టాక్‌ మార్కెట్‌లో మేం ఇంత సంపాదించాం, అంత సంపాదించాం అంటూ ఊదరగొడుతుంటారు. మార్కెట్‌లో డబ్బు బాగా సంపాదించాలంటే తాము చెప్పిన స్టాక్స్‌ కొనాలని, తమ ఫ్లాట్‌ఫామ్స్‌లో ట్రేడ్‌ చేయాలంటూ కొన్ని పేర్లు సూచిస్తుంటారు. ఇలాంటి ప్రకటనలు ఇచ్చే చాలా వెబ్‌సైట్లు లేదా యాప్స్‌ ఫేక్‌ లేదా అనాథరైజ్డ్‌. రిజర్వ్ బ్యాంక్, బుధవారం…

Read More