ఆర్థిక క‌ష్టాల్లో బైజూస్‌.. జీతాలు ఇచ్చేందుకు తంటాలు ప‌డుతున్నామ‌న్న సీఈవో ర‌వీంద్ర‌న్‌

[ad_1] Byjus financial problems: బైజూస్(Byjus) .. భారత్‌(India) సహా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్‌టెక్ స్టార్టప్‌(Edu Tech Startup)గా పేరుగాంచిన సంస్థ‌. ముఖ్యంగా డిజిట‌ల్(Digital) విద్యా బోధ‌న‌లో అనేక కొత్త పుంత‌లు ప్ర‌వేశ పెట్టి విద్యార్థుల‌కు చేరువైంది. ఏపీ స‌హా హ‌రియాణ‌, యూపీ వంటి రాష్ట్రాలు బైజూస్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. త‌ర్వాత కాలంలో ఇత‌ర రాష్ట్రాలు ఈ ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకున్నాయి. కానీ, ఏపీ మాత్రం ఇంకా కొన‌సాగిస్తోంది. అయితే.. గ‌త కొన్ని నెల‌లుగా ఈ…

Read More