Tag: Financial Markets

2023లో మీ పెట్టుబడుల పరిస్థితేంటి, మీ డబ్బు ఎలా మారొచ్చు?

Financial Markets 2023: పెట్టుబడుల విషయంలో ఈ సంవత్సరం ఎలా గడిచిందని చాలా మంది బేరీజు వేసుకునే సమయంలో, తెలివైన పెట్టుబడిదారులు మాత్రం, రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందని అంచనాలు కడతారు. సాధారణ పెట్టుబడిదారుకి, ప్రొఫెషనల్‌కు ఉన్న తేడా ఇది. 2023…