బిలియనీర్లను చూశాం, తొలి ట్రిలియనీర్‌ ఎప్పుడు పుడతాడో తెలుసా?

[ad_1] First Trillionaire In The World: ప్రపంచంలోని ధనవంతుల ఆస్తిపాస్తులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం, చాలా మంది సంపన్నులు బిలియన్ల డాలర్లు సంపాదించి బిలియనీర్లుగా మారారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకోలేదు, ట్రిలియనీర్‌గా మారలేదు. అయితే, మొట్టమొదటి ట్రిలియనీర్‌ను ఈ ప్రపంచం త్వరలోనే చూడబోతున్నట్లు చెబుతూ ఒక రిపోర్ట్‌ రిలీజ్‌ అయింది. మరో పదేళ్లలో, ప్రపంచంలో మొదటి ట్రిలియనీర్‌ అవతరిస్తాడని ఆక్స్‌ఫామ్ రిపోర్ట్‌ (Oxfam Report) పేర్కొంది. టాప్-5…

Read More