ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా?, సెప్టెంబర్‌లో FD రేట్లను సవరించిన లీడింగ్ బ్యాంకులు ఇవే!
FD Interest Rates: దేశంలోని ఐదు లీడింగ్ బ్యాంకులు సెప్టెంబర్ నెలలో తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను మార్చాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. మీ డబ్బుకు స్థిరమైన వడ్డీ రేటుతో పాటు టాక్స్ బెనిఫిట్స్ అందిస్తాయి. సెప్టెంబర్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్…