ట్రేడర్లూ, హై అలెర్ట్‌ – గేమ్‌ రూల్స్‌ మార్చిన‌ NSE, ఇవి తెలీకపోతే F&O కష్టం

[ad_1] NSE Reduces Index Lot Size: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), తన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ50 సహా వివిధ డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల లాట్ సైజ్‌ల్లో మార్పులు చేసింది. మంగళవారం NSE జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం… నిఫ్టీ50, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మిడ్‌ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్‌ల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల లాట్ సైజ్ మారింది. ఈ మూడు డెరివేటివ్ కాంట్రాక్టుల లాట్ సైజులు ఇకపై తగ్గుతాయి.  పెట్టుబడిదార్లకు ఇష్టమైన నిఫ్టీ బ్యాంక్ (Nifty Bank)…

Read More

F&O ఎక్స్‌పైరీపై కీలక అప్‌డేట్‌, ఈ మార్పు తెలీకపోతే నష్టపోతారు!

[ad_1] Nifty Bank F&O Expiry Change: ప్రస్తుతం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) కాంట్రాక్ట్‌ శుక్రవారం ప్రారంభమై గురువారం ముగుస్తుంది. మళ్లీ శుక్రవారం నుంచి కొత్త కాంట్రాక్ట్‌ ప్రారంభం అవుతుంది. అయితే, గురువారం ఎక్స్‌పైరీ ఇక చరిత్రగా మిగలబోతోంది. నిఫ్టీ బ్యాంక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ముగింపు రోజును (expiry) గురువారం నుంచి శుక్రవారానికి మారుస్తున్నట్లు భారతదేశపు అతి పెద్ద డెరివేటివ్ బోర్స్ ‘నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా’ (NSE) ప్రకటించింది. కొత్త…

Read More