ఈ 5 ఆహారాలు తింటే.. ఎప్పుడూ హ్యాపీగా, ఉల్లాసంగా ఉంటారు..!

[ad_1] Serotonin Levels : ప్రస్తుతం చాలామంది అధిక ఒత్తిడి, నిరాశ, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, లైఫ్‌స్టైల్‌, కుటుంబ పరిస్థితుల కారణంగా.. ఈ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మన శరీరంలో సెరోటోనిన్‌ స్థాయిలు తక్కువగా ఉన్నా.. నిరాశ, ఆందోళన, నిద్రలేమి, అతిగా ఆలోచించడం, ప్రతికూల ఆలోచనలు, ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులకు కారణమవుతుంది. సెరోటోనిన్ అనేది మన మానసిక స్థితిని నియంత్రించే హార్మోన్. మన శరీరంలోని హార్మోన్లు మానసిక, శారీరక ఆరోగ్యంలో ముఖ్యమైన…

Read More