ఫారిన్‌ ఇన్వెస్టర్ల ఫుల్‌ ఫోకస్‌ వాటి పైనే, ఇక ఆ షేర్లను ఆపతరమా?

[ad_1] FPIs inflows: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లోకి డాలర్ల ప్రవాహం కంటిన్యూ అవుతోంది. ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIలు) ఈ నెల మొదటి 15 రోజుల్లోనే నికరంగా 306.60 బిలియన్ రూపాయల (3.74 బిలియన్ డాలర్లు) విలువైన ఇండియన్‌ షేర్లను కొన్నారు. వరుసగా ఐదో నెలలోనూ నెట్‌ బయ్యర్స్‌గా నిలిచారు. FPI డాలర్‌ ఇన్‌ఫ్లోస్‌తో నిఫ్టీ50, సెన్సెక్స్‌ ఇండెక్స్‌లు బ్రేకుల్లేని బళ్లలా దూసుకెళ్తున్నాయి. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ప్రస్తుతం రికార్డు హైస్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ నెల మొదటి…

Read More

డాలర్ల వర్షంలో తడిచి ముద్దయిన 7 సెక్టార్స్‌ – ఫారినర్లు పోటీలు పడి కొన్నారు

[ad_1] Foreign Portfolio Investors: ఫారిన్‌ కరెన్సీ ప్రవాహాలు ఇండియన్‌ ఈక్విటీస్‌ రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి. జూన్‌ నెలలో, ఏడు సెక్టార్లలో ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) భారీ కొనుగోళ్లు చేశారు. షాపింగ్‌ లిస్ట్‌లో ఫస్ట్‌ పేరు ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ది. జూన్‌ నెలలో, ఆర్థిక సేవల రంగంలోకి రూ. 19,229 కోట్ల (2.3 బిలియన్ డాలర్లు) వచ్చి పడ్డాయి. మే నెల కంటే ఇది దాదాపు 9% ఎక్కువ. ఈ ఏడాది మార్చి నుంచి, నిఫ్టీ ఫైనాన్షియల్…

Read More

మే నెలలో ట్రెండ్ రివర్స్‌, డాలర్ల వరద పారించిన ఫారినర్లు

[ad_1] FPIs in May: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో మే నెలకు ఒక బ్లాక్‌ మార్క్‌ ఉంది. ఆ నెలకు సంబంధించి, “సెల్ ఇన్ మే & గో అవే” అనే మాట వినిపిస్తుంది. చరిత్రను తిరగేస్తే, ఏటా మే నెల అపఖ్యాతిని మూటగట్టుకుంటూ వచ్చింది. ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు), ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లో, మే నెలలో అమ్మకాలకు దిగడం, డాలర్లు మూటగట్టుకుని ఎగిరిపోవడం పరిపాటి. అందుకే, మే నెలల్లో స్టాక్‌ మార్కెట్‌లు డౌన్‌ట్రెండ్‌లో ఉంటాయి….

Read More

ఫారిన్‌ ఇన్వెస్టర్లలో పూనకాలు, ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో షేర్ల కొనుగోళ్లు

[ad_1] FPIs Investment in April: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో (Foreign portfolio investors) పూనకాలు లోడ్‌ అవుతున్నాయి. గత నెల, ఏప్రిల్‌లో షేర్‌ మార్కెట్‌లో విపరీతంగా కొనుగోళ్లు జరిపారు. మొత్తంగా, ఏప్రిల్‌ నెలలో గరిష్టంగా రూ. 11,631 కోట్ల పెట్టుబడులు పెట్టారు, నెట్‌ బయ్యర్స్‌గా నిలిచారు. గత నాలుగు నెలల్లో ఇది గరిష్ట మొత్తం. అంతేకాదు, విదేశీ ఇన్వెస్టర్లు నెట్‌ బయ్యర్స్‌గా ఉండడం వరుసగా ఇది రెండో నెల.  ఐటీ రంగంలోని టెక్ దిగ్గజ కంపెనీల…

Read More

పారిపోతున్న ఎఫ్‌పీఐలు మన దగ్గర్నుంచి పట్టుకెళ్లిన మొత్తం ₹2,313 కోట్లు

[ad_1] Foreign Portfolio Investors: కొన్ని నెలల క్రితం వరకు, గ్లోబల్‌ మార్కెట్లతో డీకప్లింగ్‌ అయి, ప్రపంచ అస్థిరతతో సంబంధం లేకుండా పెరిగిన ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు ఇప్పుడు మళ్లీ పాత రోజులకు తిరిగి వచ్చాయి. గ్లోబల్‌ మార్కెట్ల తాళానికి తగ్గట్లు తైతక్కలాడుతున్నాయి. ఇప్పుడు, ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకుల ప్రభావం భారత మార్కెట్లలోనూ కనిపిస్తోంది. 2022లో ఇన్వెస్టర్లను దారుణంగా ముంచేసిన మార్కెట్లు ఈ సంవత్సరం ప్రారంభం నుంచీ అదే పంథా కొనసాగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఫారిన్‌…

Read More

బడ్జెట్‌ తర్వాత ఈ 4 రంగాల్లో ₹7 వేల కోట్లు కుమ్మరించిన FIIలు

[ad_1] FIIs Stocks: విదేశీ పెట్టుబడిదార్లు భారత మార్కెట్ల నుంచి చౌకగా ఉన్న ఇతర దేశాల మార్కెట్‌లకు డాలర్లను మళ్లిస్తున్నప్పటికీ, కేంద్ర బడ్జెట్ తర్వాత నాలుగు రంగాల్లో దాదాపు రూ.7,000 కోట్లు కుమ్మరించారు. NSDL డేటా ప్రకారం… జనవరి రెండో పక్షం రోజుల్లో (16-31 తేదీల్లో) రూ. 8,500 కోట్లకు పైగా విలువైన ఆర్థిక రంగ షేర్లను విక్రయించిన FIIలు (Foreign Portfolio Investors), కేంద్ర బడ్జెట్ తర్వాత మనసు మార్చుకున్నారు, నాణేనికి మరోవైపును చూడడం మొదలు…

Read More

ఫారినర్ల దెబ్బకు ఐటీ, ఆర్థిక రంగం మైండ్ బ్లాంక్‌, ఏకంగా రూ.10 వేల కోట్ల బ్లో ఔట్‌

[ad_1] Foreign Portfolio Investors: కొత్త సంవత్సరం (2023) మొదటి 15 రోజుల్లోనే విదేశీ పెట్టుబడిదారులు (foreign investors లేదా FIIs) రూ. 15,000 కోట్ల పెట్టుబడులను ఇండియన్‌ ఈక్విటీస్‌ నుంచి వెనక్కు తీసుకున్నారు. అయితే, ఈ రూ. 15 వేల కోట్లలోనూ రూ. 10 వేల కోట్లకు పైగా డబ్బు కేవలం రెండు రంగాల నుంచే ఉపసంహరించుకున్నారు. అవి.. ఐటీ ‍(IT Sector),‌ ఫైనాన్షియల్స్ ‍‌(Financial Sector). కేవలం 15 రోజుల్లో, ఈ రెండు సెక్టార్ల…

Read More

2023 ప్రారంభం నుంచి మార్కెట్ల పతనానికి కారణం ఇదే, ఇప్పుడప్పుడే వదలదు ఈ బొమ్మాళీ

[ad_1] <p><strong>Foreign Portfolio Investors:</strong> చైనా, అమెరికా సహా ప్రపంచంలోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కోవిడ్ ఇన్&zwnj;ఫెక్షన్ కేసులు పెరగడం; అమెరికా &amp; యూరప్&zwnj; మీద మాంద్యం నీలినీడల ఆందోళనల మధ్య విదేశీ పోర్ట్&zwnj;ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) ఇండియన్&zwnj; ఈక్విటీల మీద శీతకన్నేశారు. 2023 జనవరి మొదటి రెండు వారాల్లోనే &zwj;&zwnj;(జనవరి 2-13 తేదీల మధ్య) మన స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 15,068 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. జనవరిలో జరిగిన 10 ట్రేడింగ్…

Read More

ఇండియన్‌ ఈక్విటీల మీద ₹11,557 కోట్ల ఫారిన్‌ బెట్స్‌, ఇకపై కొవిడ్‌ దయ

[ad_1] Foreign Portfolio Investors: చైనా, అమెరికాతో పాటు కొన్ని ప్రపంచ దేశాల్లో కోవిడ్ కొత్త వేవ్‌ ప్రబలి, భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వడ్డీ రేట్ల పెంపులో గ్లోబల్‌ సెంట్రల్‌ బ్యాంకుల మొండి వైఖరి, పొంచివున్న ఆర్థిక మాద్యం, దడ పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం కారణంగా అభివృద్ధి చెందిన దేశాల స్టాక్‌ మార్కెట్లు ఇప్పటికే భారీగా పతనమయ్యాయి. కొత్తగా విస్తరిస్తున్న కొవిడ్‌ BF 7 సబ్‌ వేరియంట్‌ కారణంగా ప్రపంచ మార్కెట్లలో ఆందోళనలు మరింత పెరిగాయి. అయితే,…

Read More

ఫారిన్‌ ఇన్వెస్టర్లకు మన స్టాక్‌ మార్కెట్లే పెద్ద దిక్కు, మరో ఆప్షన్‌ లేదు

[ad_1] Foreign Portfolio Investors: ప్రపంచ మార్కెట్లను దాటి బ్రహ్మాండంగా ర్యాలీ చేస్తున్న ఇండియన్‌ మార్కెట్లను చూసి ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) తెగ ముచ్చట పడుతున్నారు. బుల్లిష్ బెట్స్‌ పెంచుతున్నారు. దీంతో, డొమెస్టిక్‌ ఇన్‌ ఫ్లోస్‌, ఫారిన్‌ ఇన్‌ ఫ్లోస్‌ కలిసి ఇండియన్‌ ఇండెక్స్‌లు కొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఒక ఏడాదిలో, వరుసగా ఆరు నెలల FPIల పెట్టుబడుల మొత్తం పాజిటివ్‌గా ఉండడం ఇదే తొలిసారి. 2022 నవంబర్‌ చివరి నాటికి ఈ మొత్తం…

Read More