సెల్లింగ్‌ ట్రెండ్‌ను రివర్స్‌ చేసిన ఫారిన్‌ ఇన్వెస్టర్లు

[ad_1] Stock market news in Telugu: భారత స్టాక్‌ మార్కెట్లు కొన్ని వారాలుగా ఒక రేంజ్‌ బౌండ్‌లోనే తిరుగుతున్నాయి. పాజిటివ్‌ ట్రిగ్గర్స్‌లా పని చేసే ఎలాంటి సంకేతాలు మన మార్కెట్లకు అందకపోవడమే ఈ స్తబ్ధతకు కారణం. ఇప్పుడు, ఈ పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి.  ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs), మన మార్కెట్‌లోకి పెట్టుబడులను మళ్లీ పెంచుతున్నారు. యుఎస్‌లో, 10-ఏళ్ల బెంచ్‌మార్క్‌ బాండ్ ఈల్డ్స్‌ అక్టోబర్‌లోని 5% నుంచి ఇప్పుడు 4.4%కు పడిపోయాయి. అక్కడ డబ్బులు…

Read More