ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ IRCTC, Fusion, Ultratech, Uno Minda

[ad_1] Stock Market Today, 14 December 2023: ఈ రోజు ఇండియన్‌ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ బంపర్ స్టార్ట్‌ ఇచ్చే ఆస్కారం ఉంది. వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించిన యూఎస్‌ ఫెడ్‌, వచ్చే ఏడాది కనీసం 3 రేట్‌ కట్స్‌పై సిగ్నల్స్‌ ఇచ్చారు. దీంతో ప్రపంచ మార్కెట్లలో ఈక్విటీల ర్యాలీకి గట్టి ప్రోత్సాహం లభించింది. గరిష్ట స్థాయుల్లో అమెరికన్‌ మార్కెట్స్‌ యుఎస్‌లో, డౌ జోన్స్‌ 1.4 శాతం ఎగబాకి తాజా గరిష్టాన్ని తాకింది….

Read More