లోక్‌సభ ఎన్నికల ముందు కానుక, తగ్గిన గ్యాస్‌ సిలిండర్ రేట్లు

[ad_1] LPG Cylinder Price Reduced From April 2024: సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ఘట్టం ప్రారంభానికి ముందు, దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక కానుక ఇచ్చింది. ఈ రోజు (01 ఏప్రిల్ 2024‌) నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ప్రకటించాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనం కలగడంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నారు. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ రేటు తగ్గింపుప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్…

Read More

గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకుంటే రూ.100 డిస్కౌంట్‌, ఈ రోజు మీ నగరంలో రేటు ఇది

[ad_1] LPG Cylinder Price Reduced: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, 08 మార్చి 2024న, కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళలకు బహుమతి ప్రకటించింది. ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. శుక్రవారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X అకౌంట్‌లో ఈ విషయాన్ని దేశ ప్రజలతో ప్రధాని పంచుకున్నారు.  ప్రధాన మంత్రి ప్రకటన తర్వాత, వంట గ్యాస్‌ సిలిండర్ల కొత్త రేట్లు ఈ రోజు (శనివారం 09 మార్చి 2024)…

Read More

బడ్జెట్‌ తాయిలాల్లోనే కాదు, గ్యాస్‌ రేట్లలోనూ సామాన్యుడికి మొండిచెయ్యి

[ad_1] LPG Cylinder Price Hike: తాత్కాలిక బడ్జెట్‌ (Interim Budget 2024) నెపంతో కామన్‌మ్యాన్‌కి కనీసం ఒక్క శుభవార్త కూడా చెప్పని కేంద్ర ప్రభుత్వం, గ్యాస్‌ ధరల విషయంలోనూ నిరాశపరిచింది. వాస్తవానికి, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందే కొత్త గ్యాస్‌ సిలిండర్‌ రేట్లు పెరిగాయి. తాత్కాలిక బడ్జెట్‌ + సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈసారైనా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గిస్తారేమోనని…

Read More

కొత్త ఏడాది తొలి రోజునే జనాల్ని వెర్రివాళ్లను చేసిన గ్యాస్‌ కంపెనీలు, ఇదేం చోద్యం?

[ad_1] LPG cylinder price reduced today: కొత్త సంవత్సరం సందర్భంగా, జనవరి 01న ఎవరైనా కానుకలు ఇస్తారు. ఏప్రిల్‌ 01న సరదాగా ఫూల్స్‌ చేస్తారు. కానీ, ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCలు) జనవరి 01నే ప్రజలను ఫూల్స్‌ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి కాబట్టి, మన దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గిస్తారని మీడియా మొత్తం ఓవైపు కోడై కూస్తుంటే… గ్యాస్‌ కంపెనీలు మాత్రం జనాల్ని వెర్రివాళ్ల కింద జమకట్టాయి….

Read More

గుడ్‌ న్యూస్‌ – తగ్గిన వంట గ్యాస్‌ రేట్లు, ఇప్పుడు సిలిండర్‌ ధర ఇది

[ad_1] LPG cylinder price reduced today: LPG సిలిండర్ వినియోగదార్లకు గుడ్‌ న్యూస్‌. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరను తగ్గించాయి. రేట్‌ కటింగ్‌ తర్వాత, ఇప్పుడు, 19 కిలోల LPG సిలిండర్ల వినియోగదార్లకు ఒక్కో సిలిండర్‌ మీద దాదాపు 40 చొప్పున మిగులుతాయి.  ఈ రోజు నుంచి కొత్త ధరలు అమలుప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల LPG సిలిండర్ ధరను (Commercial LPG Cylinder Price…

Read More