అదానీతో టోటల్ ఎనర్జీస్ డీల్ – 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి
Totalenergies Adani Deal: అదానీ గ్రూప్ మరో జాక్‌పాట్ కొట్టబోతోంది! అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) అభివృద్ధి చేసిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో టోటల్ ఎనర్జీస్ ఎస్‌ఈ (Total Energies SE) కంపెనీ భారీ పెట్టుబడి పెట్టబోతోందని సమాచారం.…