2022లో వార్తల్లో నిలిచిన టాప్‌-10 IPOలు

[ad_1] Year Ender 2022: 2022 సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ 23 వరకు, 36 కంపెనీల IPOలు స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ అయ్యాయి. ఈ IPOల్లో చాలా వరకు వివిధ కారణాల వల్ల మీడియా దృష్టిని ఆకర్షించాయి.  ఈ సంవత్సరం వార్తల్లో నిలిచిన టాప్-10 పబ్లిక్ ఇష్యూలు ఇవి: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రూ. 21,008.48 కోట్ల ఇష్యూ సైజ్‌తో ఇప్పటి వరకు దేశంలోనే అతి పెద్ద IPOగా అవతరించింది. ఎంతో…

Read More

2022లో టాప్‌-3 FMCG స్టాక్స్‌ ఇవి, మీ దగ్గర కూడా ఉన్నాయా?

[ad_1] Year Ender 2022: 2022లో… కరోనా థర్డ్‌ వేవ్‌, భౌగోళిక – రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, చమురు రేట్లు, వడ్డీ రేట్ల పెంపు వంటివి భారతీయ స్టాక్స్‌ మార్కెట్ల మీద చూపినా, దేశంలో వినియోగ ధోరణి (consumption trend) మీద ఇన్వెస్టర్ల విశ్వాసం చెక్కుచెదరకుండా ఉంది. FMCG (Fast moving consumer goods) స్టాక్స్‌ పనితీరులో ఇది ప్రతిబింబించింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మీద ద్రవ్యోల్బణం ప్రభావం కారణంగా వృద్ధి తగ్గడం, ముడి సరుకుల ధరల…

Read More

2022లో మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ ఇచ్చిన 4 IPOలు, మిగిలినవి యావరేజ్‌

[ad_1] Multibagger IPOs 2022: ఈ సంవత్సరం (2022) దలాల్ స్ట్రీట్‌లో కనిపించిన అస్థిరత ప్రభావం ప్రైమరీ మార్కెట్‌ మీద ఎక్కువ ప్రభావం చూపలేదు. 2022లో అరంగేట్రం చేసిన IPOల పనితీరు చాలా వరకు సానుకూలంగా ఉంది.  ఈ సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ 12 వరకు, 32 కంపెనీలు తమ IPOల ద్వారా సుమారు రూ. 50,305 కోట్లను సేకరించాయి. సగటున 12% లిస్టింగ్ గెయిన్స్‌ మాత్రం అందించాయి.  ఈ వార్తలో, ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌లో…

Read More

2022లో చప్పగా సాగిన IPO మార్కెట్‌, పరువు కాస్తయినా కాపాడిన LIC

[ad_1] Year Ender 2022: 2022లో స్టాక్‌ మార్కెట్లను అతలాకుతలం చేసిన అతి పెద్ద అంశం భౌగోళిక- రాజకీయ ఉద్రిక్తతలు (ఉక్రెయిన్- రష్యా ఆయుధ యుద్ధం, చైనా- అమెరికా వాణిజ్య యుద్ధం). ఈ ఉద్రిక్తతల కారణంగా ఈ ఏడాది (2022) ప్రైమరీ మార్కెట్‌ సెంటిమెంట్‌ బాగా దెబ్బతింది. 2021లో కనిపించిన జోష్‌ 2022లో లేదు. నవ తరం (న్యూ ఏజ్‌) సాంకేతికత సంస్థలు సహా అన్ని రంగాల పబ్లిక్‌ ఇష్యూలు బాగా నిరాశపరిచాయి.  2021లో 63 కంపెనీలు…

Read More

మాటలతో, చేతలతో 2022లో అత్యంత వివాదాస్పదమైన CEOలు వీళ్లే!

[ad_1] Year Ender 2022: 2022 సంవత్సరం కొన్ని కంపెనీల & మరికొందరు CEO పరువును బజాన పడేసింది. ట్విట్టర్‌ ఓనర్‌షిప్‌ ఎలోన్ మస్క్‌కు బదిలీ అయింది. ఒకప్పుడు విశ్వసనీయమైన క్రిప్టో కంపెనీ అయిన FTX, సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ నాయకత్వంలో కుప్పకూలింది. భారతదేశంలో యువకులు రోజుకు 18 గంటలు పని చేయమంటూ సలహా ఇచ్చిన ఒక CEO, సంస్థ నిధులను సొంత విలాసాల కోసం వాడుకుని మరో CEO వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.  2022లో అత్యంత వివాదాస్పదన…

Read More

2022లో అద్భుత విజయాలతో వార్తల్లో నిలిచిన మహిళా పారిశ్రామికవేత్తలు

[ad_1] Year Ender 2022: మన దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు అద్భుత విజయాలను అందుకుంటూ, తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 2022 సంవత్సరంలో చాలామంది మహిళామణులు వార్తల్లో ప్రముఖంగా నిలిచారు, ప్రపంచాన్ని ప్రభావితం చేశారు, మిలియనీర్లు & బిలియనీర్ల జాబితాల్లోకి ఎక్కారు. గత 12 నెలల్లో మనల్ని ఆశ్చర్యపరిచిన మహిళా పారిశ్రామికవేత్తలు వీళ్లే: శీతల్ కపూర్SHR లైఫ్‌ స్టైల్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శీతల్ కపూర్. 40 ఏళ్ల వయస్సులో వ్యాపార ప్రయాణం ప్రారంభించారు. ఈ కంపెనీ…

Read More

ఈ ఏడాది మల్టీబ్యాగర్లుగా మారిన 4 అదానీ స్టాక్స్‌, మీ దగ్గర ఒక్కటైనా ఉందా?

[ad_1] Adani Group stocks 2022: గౌతమ్ అదానీ గ్రూప్‌నకు 2022 ఒక అద్భుతమైన సంవత్సరం. ఈ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ కంపెనీల్లో నాలుగు 2022లో మల్టీ బ్యాగర్లుగా మారాయి. అదానీ స్టాక్స్‌ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (2022 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 15 వరకు) 20 శాతం నుంచి 200 శాతం మధ్య లాభాలు తెచ్చి పెట్టాయి.  డిసెంబర్ 15, 2022 నాటికి అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 18,64,579…

Read More