యూపీఐ నుంచి డాలర్లలోనూ డబ్బులు పంపొచ్చు, అతి త్వరలో బ్లాక్‌బస్టర్‌ అప్‌డేట్‌

[ad_1] UPI Payments in Dollars: ‘డిజిటల్‌ ఇండియా’ ఇనీషియేటివ్‌లో భాగంగా తీసుకొచ్చిన UPI (Unified Payments Interface), మన దేశంలో చెల్లింపుల విషయంలో ఎలాంటి విప్లవం తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. మంచినీళ్లు దొరకని మారుమూల పల్లెలకు కూడా యూపీఐ వెళ్లింది. చదువు రాని వ్యక్తులు సైతం యూపీఐతో ఈజీగా పేమెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు… సెలవులు, బంద్‌లతో సంబంధం లేకుండా ఇది 24X7 పని చేస్తుంది. పూర్తిగా యూజర్‌ ఫ్రెండ్లీ కాబట్టి, ప్రజల రోజువారీ అలవాట్లలో UPI…

Read More

ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

[ad_1] RBI MPC Meeting Full Schedule: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (Monetary Policy Committee – MPC) సమావేశం జరగనుంది. ఏప్రిల్‌ 3 – 6 తేదీల్లో కమిటీ సభ్యులు భేటీ అయి చర్చలు జరుపుతారు. వడ్డీ రేట్లను పెంచుతారా లేక యథాతథంగా కొనసాగిస్తారా?, ఒకవేళ పెంచితే, ఎంత మేర పెంచుతారు అన్న ప్రశ్నలకు ఏప్రిల్‌ 6వ తేదీ మధ్యాహ్నానికి సమాధానం దొరుకుతుంది. దీంతోపాటు……

Read More