PRAKSHALANA

Best Informative Web Channel

GST

ద్యావుడా, రూ.46 కోట్లు కట్టాలట, ఐటీ నోటీస్‌తో ఆ విద్యార్థి మైండ్‌బ్లాంక్‌

[ad_1] Income Tax Department Notice To A Student: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక కాలేజీ విద్యార్థికి ఆదాయ పన్ను విభాగం మామూలు షాక్‌ ఇవ్వలేదు. రూ. 46 కోట్ల పన్ను బకాయి ఉందని, వెంటనే ఆ డబ్బు కట్టమంటూ నోటీస్‌ ‍‌(IT Notice) పంపింది. నోటీస్‌ అందుకున్న విద్యార్థి మైండ్‌బ్లాంక్‌ అయింది. కాలేజీ ఫీజ్‌…

డ్రీమ్‌ 11కు రూ.25,000 కోట్ల జీఎస్టీ నోటీసు! ఇండస్ట్రీకి లక్ష కోట్ల నోటీసులు!

[ad_1] Online Gaming Tax: ఆన్‌లైన్‌ రియల్‌ మనీ గేమింగ్‌ (RMG) కంపెనీలకు జీఎస్టీ ఇంటెలిజెన్సీ (DGCI) డైరెక్టర్‌ జనరల్‌ అతిపెద్ద షాకిచ్చారు! వస్తు సేవల పన్ను బకాయిలు రూ.55,000 కోట్లు చెల్లించాలని డజనుకు పైగా కంపెనీలకు ముందస్తు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఫాంటసీ స్పోర్ట్స్‌ వేదిక డ్రీమ్‌11కు ఏకంగా రూ25,000 కోట్లు చెల్లించాలని…

డీజిల్‌ కార్లపై మరో 10% జీఎస్టీ విధిస్తాం! జాగ్రత్త!!

[ad_1] Nitin Gadkari:  డీజిల్‌ కార్ల ఉత్పత్తిని తగ్గించాలని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. కంపెనీలు తమ మాట వినకపోతే కాలుష్య పన్ను విధిస్తామని హెచ్చరించారు. డీజిల్‌ ఇంజిన్‌ వాహనాలపై 10 శాతం అదనపు జీఎస్టీ అమలు ప్రతిపాదనను ఇప్పటికే ఆర్థిక శాఖకు సమర్పించామని పేర్కొన్నారు. 63వ సియామ్‌ వార్షిక సదస్సులో…

ఆగస్టులో 11% పెరిగి జీఎస్టీ కలెక్షన్లు – రూ.1.60 లక్షల కోట్లు వసూళ్లు

[ad_1] GST Collection August:  జీఎస్టీ వసూళ్ల రికార్డుల పర్వం కొనసాగుతోంది. 2023 ఆగస్టులో 11 శాతం వృద్ధి నమోదైందని రెవెన్యూ సెక్రెటరీ సంజయ్‌ మల్హోత్ర అన్నారు. ప్రభుత్వానికి ఈ నెల్లో 1.60 లక్షల కోట్ల మేర ఆదాయం వచ్చిందన్నారు. ఇక జులైలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1,65,105 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ‘ఇంతకు ముందు…

మోదీ సర్కారుకు జాక్‌పాట్‌! జులైలో రూ.1.65 లక్షల కోట్ల జీఎస్టీతో రికార్డు

[ad_1] GST Collection July:  వస్తు సేవల పన్ను వసూళ్లలో (GST Collections) భారత్‌ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2023, జులై నెలలో రూ.1.65 లక్షల కోట్ల జీఎస్టీ రాబడి సాధించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఏకంగా 11 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతే కాకుండా గతేడాదితో పోలిస్తే జులైలో దిగుమతి సేవలను…

28% జీఎస్‌టీ గేమ్స్ వద్దు- ప్రధానికి ఇన్వెస్టర్ల లేఖ – బంతి ఇప్పుడు మోదీ కోర్టులో!

[ad_1] 28% GST on Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% జీఎస్‌టీ విధించాలన్న ప్రతిపాదనపై రగడ కంటిన్యూ అవుతోంది. మొదట్నుంచి దీనిని వ్యతిరేకిస్తున్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలన్నీ ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చాయి. జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశాయి. ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్‌టీ విధించాలని 50వ…

జీఎస్‌టీ ఆల్‌టైమ్‌ హై రికార్డు – ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల రాబడి!

[ad_1] GST collection in April:  వస్తు సేవల పన్ను వసూళ్లలో (GST Collections) భారత్‌ రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారి అత్యధిక జీఎస్‌టీ కలెక్షన్లతో చరిత్రను తిరగరాసింది. 2023, ఏప్రిల్‌ నెలలో రూ.1.87 లక్షల కోట్లను రాబట్టింది. ‘2023 ఏప్రిల్‌లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు జీవిత కాల గరిష్ఠాన్ని తాకాయి. 2022, ఏప్రిల్‌లో వసూలు చేసిన…

త్వరలో ‘జాతీయ రిటైల్ ట్రేడ్‌ పాలసీ’, చిన్న వ్యాపారులకు బీమా సహా చాలా ప్రయోజనాలు

[ad_1] National Retail Trade Policy: భారతదేశ రిటైల్‌ వ్యాపార రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జాతీయ రిటైల్ ట్రేడ్ పాలసీ’ని కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో ప్రకటించనుంది. దీంతో పాటు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) కింద నమోదైన దేశీయ వ్యాపారుల కోసం ప్రమాద బీమా పథకాన్ని (Accident Insurance Scheme For…

జీఎస్టీ కొత్త రూల్ – వంద కోట్ల టర్నోవర్ దాటిందంటే మే 1నుంచి అలా కుదరదు!

[ad_1] GST New Rule: వ్యాపార సంస్థలకు సంబంధించి జీఎస్టీ కొత్త రూల్ మే ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. రూ.100 కోట్లు అంతకు మించి టర్నోవర్ ఉన్న సంస్థలు తమ ఎలక్ర్టానిక్ ఇన్ వాయిస్ లను జారీ చేసిన వారం రోజుల లోపే ఐఆర్పీ (ఇన్ వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్)లో అప్ లోడ్…

డిసెంబర్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు – 15% వృద్ధి

[ad_1] Gst Collections:  డిసెంబర్‌ నెలలో రూ.1.49 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 15 శాతం వృద్ధిరేటు నమోదైందని పేర్కొంది. నవంబర్లో రూ.1.46 లక్షల కోట్లు రాగా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించిన సంగతి తెలిసిందే….