Tag: gut health diet

ఈ పండ్లు తింటే.. పేగులలోని చెత్త, టాక్సిన్స్‌ క్లీన్‌ అవుతాయ్‌..!

Intestine Cleansing Foods: చాలా అనారోగ్యాలు.. పొట్ట నుంచే మొదలవుతాయని నమ్ముతారు. మన పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం తీసుకునే ఆహారం, ద్రవ పదార్థాలు.. పేగుల గుండా వెళ్తుంటాయి. మన జీర్ణవ్యవస్థ, పేగులు సరిగ్గా పనిచేయకపోతే.. శరీరంలోని…