తూచ్‌, ఆ వార్తలు ఉత్తదేనన్న టాటా గ్రూప్‌ – షేర్‌ ప్రైస్‌ డ్రాప్‌

[ad_1] Tata Consumer Products – Haldiram Deal: టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ – హల్దీరామ్‌ మధ్య డీల్‌కు సంబంధించి నేషనల్‌ మీడియాలో నిన్నటి నుంచి తిరుగుతున్న వార్తలు ఉత్తదేనని తేలిపోయింది. హల్దీరామ్‌లో స్టేక్‌ కొంటే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్‌కు వాల్యూ యాడ్‌ అవుతుందని, షేర్‌ ప్రైస్‌ పెరుగుతుందని ఆశించిన ఇన్వెస్టర్లకు నిరాశ మిగిలింది. ఫుడ్ కంపెనీ హల్దీరామ్‌లో 51% వాటా కొనుగోలు చేయబోతోందంటూ వచ్చిన వార్తలను టాటా గ్రూప్ ఖండించింది. నేషనల్‌ మీడియాలో సర్క్యులేట్‌…

Read More