లోన్‌ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మీ EMI ఎంత పెరుగుతుందో చూసుకోండి

[ad_1] HDFC Bank Increased Loan Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‍‌(RBI), తన ద్రవ్య విధానాన్ని ప్రకటించడానికి ముందే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. దేశంలో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్,  MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్‌) పెంచింది. దీంతో, ఆ బ్యాంక్‌ గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు మరింత ఖరీదైనవిగా మారాయి.  HDFC బ్యాంక్, తన మార్జినల్ కాస్ట్ ఆఫ్…

Read More