మెనుస్ట్రువల్ మైగ్రేన్
మెనుస్ట్రువల్ మైగ్రేన్‌ని హార్మోన్స్ తలనొప్పి అని కూడా అంటారు. పీరియడ్స్‌కి ముందు టైమ్‌లో ఈ సమస్య వస్తుంది. ప్రతి నెలా ఇది రావొచ్చు. సాధారణ లక్షణాలు చూస్తే సాధారణ తలనొప్పి, తీవ్రమైన తలనొప్పి, వికారం, అలసట, మైకం ఇలాంటి సమస్యలన్నీ ఉండొచ్చు.…