Healthy Flour : ఈ పిండితో బేకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదట..
స్పెల్ట్ ఫ్లోర్..ఇది స్పెల్లింగ్ బెర్రీస్ నుండి వస్తుంది. ఇవి పురాతన రకాల గోధుమలు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇతర హోల్ వీట్ ఫ్లోర్స్ కంటే తేలిగ్గా ఉంటుంది. బేకింగ్ చేసేందకు చాలా బాగుంటుంది. గోధుమ పిండి…