ఈ లడ్డూలు చలికాలంలో తింటే చాాలా మంచిది..
చలికాలం వచ్చిందంటే అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఈ సమయంలో ఫుడ్ కూడా ఏది పడితే అది తినకూడదు. మనం తినే ఫుడ్ శరీరంలో వేడిని పెంచాలి. అలాంటి ఫుడ్స్ ఇప్పుడు చూద్దాం. గోండ్ లడ్డూ.. కావాల్సిన పదార్థాలు..…