భారత్‌లో రికార్డ్‌ స్థాయిలో సంపన్నులు, ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారబ్బా?

[ad_1] Hurun India Rich List 2024: ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగులు పెట్టే ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ది తొలి స్థానం. 5G స్పీడ్‌తో దూసుకెళ్తున్న మన ఎకానమీలో, సూపర్ రిచ్‌ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో, సంపన్నుల సంఖ్య 75 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం, భారతదేశంలో రూ.1000 కోట్ల కంటే ఎక్కువ ఆస్తిపాస్తులున్న వ్యక్తులు 1300 మందికి పైగా ఉన్నారు.  హురున్ ఇండియా రిచ్ లిస్ట్ (Hurun India Rich…

Read More

ఇదన్నమాట సంపన్నుల సీక్రెట్‌, ఎక్కువ పెట్టుబడులు వీటిలోకే!

[ad_1] Investment in Housing Properties By Super Rich Indians: సంపన్నులు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడుతున్నారు, సంపద ఎలా పెంచుకుంటున్నారు.. చాలా ఎక్కువ మందిలో ఉన్న ప్రశ్నలు ఇవి. ఇటీవల జరిపిన ఒక సర్వేలో దీనికి సమాధానాలు దొరికాయి.  రియల్ ఎస్టేట్ మీద ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదార్లందరికీ ఆసక్తి ఉంది. భారతదేశంలోనూ, స్థిరాస్తులను కొని, పక్కనబెట్టుకునే సంప్రదాయం ఉంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం ఎంత ఆకర్షణీయంగా మారింది అంటే.. భారత్‌లోని అత్యంత ధనవంతులు…

Read More