ఆదివారమైనా బ్యాంక్‌లు, LIC ఆఫీస్‌లు తెరిచే ఉంటాయి, మీ పని పూర్తి చేసుకోండి

[ad_1] Banks, LIC Offices Works on Sunday: ఈ రోజు ఆదివారమైనా (మార్చి 31) బ్యాంక్‌లు, ఎల్‌ఐసీ ఆఫీసులు పని చేస్తాయి. ఆదాయ పన్ను కార్యాలయాలకు కూడా ఈ రోజు సెలవు లేదు.  2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ రోజు చివరి రోజు కాబట్టి, సంవత్సరాంతం లోగా పూర్తి చేయాల్సిన పనుల కోసం ప్రజలకు ఈ అవకాశం కల్పించారు. ఆదివారం కూడా అన్ని ఏజెన్సీ బ్యాంక్‌ల శాఖలు తెరిచి ఉంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ గతంలోనే ఆదేశించింది….

Read More

ఎల్‌ఐసీ, టాక్స్‌ ఆఫీస్‌లు శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయి, కారణం ఇదే నో హాలిడే

[ad_1] LIC and Income Tax Offices Work On Sunday: దేశంలో అతి పెద్ద బీమా కంపెనీ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (LIC) కార్యాలయాలు మార్చి 30వ తేదీ శనివారం, మార్చి 31వ తేదీ ఆదివారం కూడా పని చేస్తాయి.  సాధారణంగా, శని & ఆదివారాల్లో ఎల్‌ఐసీ ఆఫీస్‌లకు సెలవు. మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున, శనివారం & ఆదివారం కూడా కార్యాలయాలన్నీ తెరిచి ఉంచాలని LIC నిర్ణయం తీసుకుంది….

Read More

ఆదివారం కూడా బ్యాంక్‌లు పని చేస్తాయి, సెలవు లేదు

[ad_1] Banks Works on Sunday: ఈ ఆదివారం (మార్చి 31) బ్యాంక్‌లకు సెలవు లేదు, పని చేస్తాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. RBI ప్రకటన ప్రకారం… 2024 మార్చి 30, శనివారం రోజున & మార్చి 31 ఆదివారం రోజున అన్ని ఏజెన్సీ బ్యాంకులు పని చేస్తాయి. ఆ రోజున ఏజెన్సీ బ్యాంక్‌ల అన్ని శాఖలు తెరిచి ఉంచాలని కేంద్ర బ్యాంక్‌ ఆదేశించింది. ఈ ఆదేశం ప్రకారం, శనివారం,…

Read More

ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి

[ad_1] Banks Works on Sunday: భారతదేశంలో ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు. ఇది కాకుండా, నెలలో రెండో & నాలుగో శనివారం కూడా మూతబడాయి. అయితే, ఈ వారం అందుకు భిన్నంగా సాగనుంది. ఈ వారంలో శని, ఆదివారాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి. RBI నోటిఫికేషన్బ్యాంక్‌ సెలవుల గురించి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ నెల 20న ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం… 2024 మార్చి 30, శనివారం రోజున &…

Read More

ఇవాళ స్టాక్‌ మార్కెట్లకు సెలవు, ట్రేడింగ్‌ బంద్‌

[ad_1] Stock Market Holiday on Bakrid: స్టాక్‌ మార్కెట్లు నిన్న (బుధవారం, 28 జూన్‌ 2023) సరికొత్త లైఫ్‌ టైమ్‌ హై చేరుకున్నాయి. నిఫ్టీ50 19,000 పీక్‌ను, సెన్సెక్స్‌30 64,000 మార్క్‌ను దాటడంతో దలాల్‌ స్ట్రీట్‌లో క్రాకర్స్‌ పేలాయి. ఇన్వెస్టర్ల ముఖాలు మతాబుల్లా వెలిగాయి. ‘లైఫ్‌ టైమ్‌ హై’స్‌లో హెడ్‌లైన్‌ ఇండెక్స్‌లు NSE నిఫ్టీ 18,908 వద్ద ఓపెన్‌ అయింది. 18,861 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని, 19,011 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఇది నిఫ్టీ50…

Read More

స్టాక్‌ మార్కెట్‌కు బక్రీద్‌ సెలవు బుధవారమా, గురువారమా?

[ad_1] Stock Market Holiday on Bakrid: ఈ వారం ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌ ట్రేడింగ్‌ టైమ్‌ ఒకరోజు తగ్గిపోతుంది. మార్కెట్‌ 5 రోజులకు బదులు 4 రోజులే పని చేస్తుంది. ఈ వారంలో బక్రీద్ పండుగ (Holiday Festival) ఉంది. కాబట్టి, బక్రీద్‌ సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది.   బక్రీద్‌ సెలవు బుధవారమా, గురువారమా?అయితే, బక్రీద్‌ పండుగ సెలవు బుధవారమా, గురువారమా అన్న కన్‌ఫ్యూజన్‌ ట్రేడర్లు, ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. 2023 జూన్ 29న (గురువారం)…

Read More

ఇవాళ అంబేద్కర్‌ జయంతి, స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఉందా, లేదా?

[ad_1] Stock Market Holidays 2023: బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE) ప్రకటించిన స్టాక్‌ మార్కెట్ హాలిడే క్యాలెండర్ ప్రకారం, బాబా సాహెబ్‌ అంబేద్కర్ జయంతి కారణంగా ఈక్విటీ మార్కెట్లకు ఇవాళ (శుక్రవారం, 14 ఏప్రిల్ 2023‌) సెలవు. ఈక్విటీ, డెరివేటివ్, SLB సహా అన్ని విభాగాల్లో ఇవాళ ట్రేడింగ్‌ జరగదు. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (MCX) మాత్రం ఇవాళ ఉదయం మొదటి సెషన్‌లో క్లోజ్‌ అవుతుంది, సాయంత్రం సెషన్‌లో ఓపెన్‌ అవుతుంది. అంటే, MCXలో ఇవాళ సాయంత్రం…

Read More

ఇవాళ స్టాక్‌ మార్కెట్‌, బ్యాంకులకు సెలవు – ఈ నెలలోనే మరో హాలిడే

[ad_1] Banks, Stock Market Holiday: స్టాక్‌ మార్కెట్‌ హాలిడేస్‌ లిస్ట్‌ ప్రకారం, ఇవాళ (శుక్రవారం, 07 ఏప్రిల్‌ 2023) గుడ్‌ ఫ్రైడే (Good Friday) సందర్భంగా ట్రేడింగ్‌కు సెలవు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో (BSE) ట్రేడింగ్ జరగదు. చాలా నగరాల్లో బ్యాంకులు కూడా మూసివేసి ఉంటాయి. BSE వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈక్విటీ విభాగంలో ఈ రోజు ఎలాంటి యాక్షన్స్‌ కనిపించవు. దీంతో పాటు, డెరివేటివ్స్ సెగ్మెంట్‌, SLB…

Read More

స్టాక్‌ మార్కెట్‌కు ఇవాళ సెలవు, సాయంత్రం నుంచి కమొడిటీస్‌ ట్రేడింగ్‌

[ad_1] Stock Market Holidays in April: బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE) హాలిడే క్యాలెండర్ ప్రకారం, మహావీరుడి జయంతి సందర్భంగా ఇవాళ (మంగళవారం, 04 ఏప్రిల్‌ 2023) స్టాక్ మార్కెట్లకు సెలవు. ఈక్విటీ, డెరివేటివ్స్‌, SLB సెగ్మెంట్‌ సహా అన్ని విభాగాల్లో ఇవాళ ట్రేడింగ్ జరగదు. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ను (MCX) కూడా ఉదయం సెషన్‌లో మూసివేస్తారు. సాయంత్రం సెషన్‌లో, అంటే సాయంత్రం 5 గంటలకు ఈ విభాగంలో ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. మహావీరుడి జయంతి (Mahavir…

Read More

ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

[ad_1] Bank Holidays list in April: 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఏప్రిల్‌లో బ్యాంకులకు భారీ స్థాయిలో సెలవులు వచ్చాయి, సగం రోజులు గేటు మూసేసి కనిపిస్తాయి. ఏప్రిల్‌లో 15 రోజుల పాటు బ్యాంకులు మూతరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన లిస్ట్‌ ప్రకారం, 2023 ఏప్రిల్‌లో, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఇందులో వారాంతపు…

Read More