మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి – రెనోవేషన్ లోన్ రేట్లు, టాక్స్ బెనిఫిట్స్ ఇవిగో!
Home Renovation Loan: కొత్త ఇల్లు కొంత కాలం తర్వాత పాతదైపోతుంది. రిపేర్లు వస్తుంటాయి. ట్రెండ్, టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతుంది కాబట్టి.. ఇప్పుడు కొత్తగా కట్టే ఇళ్లతో పోలిస్తే పాత ఇల్లు పరమ బోరింగ్‌గా ఉండవచ్చు. బోర్ కొడుతోంది కదాని ఇంటిని…