హోండా సీబీ300ఎఫ్ స్ట్రీట్ ఫైటర్ వచ్చేసింది – ధర ఎంత ఉంది? వేటితో పోటీ?

[ad_1] Honda CB300F Launch: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా కొత్త 2023 సీబీ300ఎఫ్ స్ట్రీట్ ఫైటర్ బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.70 లక్షలుగా ఉంది. ఈ ధర మునుపటి మోడల్ కంటే చాలా తక్కువ. దీని డీలక్స్ వేరియంట్ ధర రూ. 2.26 లక్షలు కాగా డీలక్స్ ప్రో వేరియంట్ ధర రూ. 2.29 లక్షలుగా ఉంది. ఇవి రెండూ ఎక్స్-షోరూం ధరలే. కొత్త 2023 హోండా…

Read More