భాగ్యనగరంలో సొంతింటికి పెరిగిన డిమాండ్‌, లగ్జరీ గృహాలకు యమా గిరాకీ

[ad_1] House Sales: 2023లో స్థిరాస్తి వ్యాపారం మూడు ఇళ్లు, ఆరు ఫ్లాట్లుగా సాగింది. ముఖ్యంగా, విలాసవంతమైన ఇళ్లను (Luxury House Sales) కొనడానికి డబ్బున్న జనం క్యూ కట్టారు. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో… 2022లో 3,12,666 ఇళ్లు/ఫ్లాట్లు అమ్ముడైతే, 2023లో అవి 5% పెరిగి 3,29,907కు చేరాయి. రూ.కోటి కంటే ఎక్కువ విలువైన గృహాల విక్రయాలు 27% నుంచి 34%కు పెరిగాయి.  స్థిరాస్తి కన్సల్టెన్సీ కంపెనీ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా, దేశంలోని 8 ప్రధాన…

Read More

భాగ్యనగరంలో భారీగా పెరిగిన ఇళ్ల రేట్లు, ముంబైలో కూడా ఈ జోరు లేదు

[ad_1] Residential Property Prices: సొంతింటి కల రోజురోజుకు ఖరీదుగా మారుతోంది. సామాన్యుడు తనకంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటే రేట్లు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. మ్యాజిక్‌బ్రిక్‌ ప్రాప్‌ఇండెక్స్‌ రిపోర్ట్‌ (Magicbricks PropIndex Report) ప్రకారం, దేశంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు జూన్‌ క్వార్టర్‌తో (ఏప్రిల్-జూన్‌ కాలం) పోలిస్తే సెప్టెంబర్‌ క్వార్టర్‌లో (జులై-సెప్టెంబర్‌ కాలం) 5.4% పెరిగాయి. అదే సమయంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ డిమాండ్ కూడా 8.4 శాతం పెరిగింది.  మ్యాజిక్‌బ్రిక్‌ ప్రాప్‌ఇండెక్స్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ఇళ్లు/ఫ్లాట్ల…

Read More