PRAKSHALANA

Best Informative Web Channel

how much sleep is healthy

Women Need More Sleep: మగవారికంటే.. ఆడవాళ్లు ఎక్కువ సేపు నిద్రపోవాలంట.. ఎందుకో తెలుసా..?

[ad_1] Women Need More Sleep: ఈ రోజుల్లో అన్ని వయస్సుల వారికి నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. మంచి నిద్ర శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికీ ఎంతో ముఖ్యం. నిద్రలేమితో బాధపడేవాళ్లలో ఆత్మవిశ్వాసం లోపించడం, డిప్రెషన్‌, ఆందోళన, కోపం, అతిగా తినడం, గందరగోళం.. వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయం…