ఛాతీలో భారంగా ఉన్నా..? శ్వాస ఆడకపోయినా..? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే రిలీఫ్‌ వస్తుంది..!

[ad_1] How to Improve Breathing: కరోనా వైరస్‌, ఆస్తమా, న్యుమోనియా, ఆస్తమా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌(COPD) వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు.. ఊపిరితిత్తుల పనితీరుపై చెడు ప్రభావం చూపుతాయి. ఊపిరితిత్తులలో ఎలాంటి సమస్య వచ్చినా ఊపిరితీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో కాలుష్యం, మనం తీసుకునే ఆహారం, ఇన్ఫెక్షన్లు.. శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తాయి. ఊపిరి ఆడకపోవడం, ఊపిరి పీల్చుకునేప్పుడు ఛాతీలో భారంగా అనిపించడం, ఊపిరి వేగంగా ఆడటం వంటి శ్వాసకోశ సమస్యలతో చాలా…

Read More