ఈ జ్యూస్‌ తాగితే.. త్వరగా బరువు తగ్గుతారు..!

[ad_1] Juice for Weight Loss: అధిక బరువు.. చాలామందికి ఓ పెద్ద సమస్య ఇది. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. బరువు కంట్రోల్‌లో లేకపోతే.. డయాబెటిస్‌, అధిక కొలెస్ట్రాల్‌, హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బరువు తగ్గడానికి కొందరు విపరీతమైన వర్కవుట్లు మొదలుపెడితే.. మరికొందరు తమ ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకుంటుంటారు.. ఇంకొందరైతే డైటింగ్‌ పేరుతో పూర్తిగా నోరు కట్టేసుకుంటుంటారు. యోగాసనాలతోనూ.. బరువు తగ్గించ్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా మందికి టైమ్‌…

Read More