కిడ్నీలో రాళ్లు రాకుండా.. ఈ జాగ్రత్తలు పాటించండి..!
నీరు ఎక్కువగా తాగండి.. నీళ్లు సరిగ్గా తాగకపోయినా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లను నివారించడానికి సరిపడగా నీళ్లు తాగండి. నీరు ఎక్కువగా తాగటం వల్ల రాళ్లు ఏర్పడటానికి దారితీసే పదార్థాలు పలుచగా అవుతాయి. దీంతో ఇవి మూత్రంతో…