ఇంట్లోనే.. ఆహారం కల్తీని ఇలా గుర్తించండి..!

[ad_1] How to identify Pure Food: ఈ రోజుల్లో.. ఆహార పదార్థాలలో కల్తీ బాగా జరుగుతోంది. పాలు, టీ పొడి, కారం, మసాలా దినుసులు, తేనె ఇలా చాలా వరకు ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీల గురించి మనం మీడియాలో తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల.. అనేక అనారోగ్యాలతో పాటు, దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం కల్తీ అవుతుందని.. తిండి తినకుండా…

Read More