ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాదే టాప్ – బెంగళూరు, చెన్నై కూడా మన వెనకే!
Hyderabad News: ఈ ఆర్థిక సంవత్సరంలో దక్షిణాదిలో గృహ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. అందులో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించగా… బెంగళూరు, చెన్నై వంటి నగరాల కంటే గరిష్ఠ విక్రయాలను నమోదు చేసి హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని ప్రాపర్టీ…