హై బీపీ ఉన్నవారు.. ఈ పండ్లు, కూరగాయలు తింటే మంచిది..!
[ad_1] Hypertension: ప్రస్తుతం చాలా మంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. హైపర్‌టెన్షన్ కారణంగా.. హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, కంటిచూపు కోల్పోవడం, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే హైపర్‌టెన్షన్‌ను ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. ప్రపంచ జనాభాలో 30 శాతానికి పైగా హైబీపీతో బాధపడుతున్నారని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి.. ఎన్నో మందులు, చికిత్సలు ఉన్నాయి. వైద్యులు సూచించిన మందులతో పాటు జీవినశైలిలో మార్పులు చేసుకుంటూ, పోషకాహారం, క్రమం తప్పకుండా…