ఏడు సీటర్ల ఎస్‌యూవీలు కొనాలనుకుంటున్నారా – ప్రస్తుతం మనదేశంలో ఎక్కువ డిమాండ్ వీటికే!
Best Selling SUVs of 2023: భారతదేశంలో SUV కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి, దీనికి అతిపెద్ద కారణం వాటి లుక్స్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, అద్భుతమైన పనితీరు. గత నెలలో కూడా ఈ కార్లు మంచి సంఖ్యలో అమ్ముడయ్యాయి. మహీంద్రా బొలెరో2023 ఫిబ్రవరిలో…