PRAKSHALANA

Best Informative Web Channel

Hyundai Creta

హ్యుందాయ్ క్రెటాకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా – ఈ రెండు కార్లూ వచ్చేదాకా ఆగండి!

New SUV Launches in India: ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లోని మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఈ కారు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందింది. దీని కారణంగా ఇప్పుడు ఇతర వాహన తయారీదారులు కూడా ఈ ఎస్‌యూవీతో పోటీ పడేందుకు రెడీ అవుతున్నాయి….

ఈ కార్లు కొనాలనుకుంటున్నారా? కొన్నాళ్లు ఆగండి – పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కొత్త మోడల్స్!

Hyundai Cars Engine Update: ప్రముఖ వాహన తయారీదారు కంపెనీ హ్యుండాయ్ మోటార్ తన రాబోయే కొత్త తరం వెర్నా సెడాన్‌లో 160 PS పవర్, 253 Nm టార్క్ ఉత్పత్తి చేసే కొత్త 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ అందించనుందని తెలిపింది. దీనితో పాటు ఇదే ఇంజన్ హ్యుండాయ్ కొత్త క్రెటా, కియా…