సిద్ధం అవుతున్న ఎలక్ట్రిక్ హ్యుందాయ్ క్రెటా – లాంచ్ ఎప్పుడంటే?

[ad_1] Electric Hyundai Creta: హ్యుందాయ్ చాలా కాలంగా తన ఎలక్ట్రిక్ క్రెటా ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. దీనిని 2025 ప్రారంభంలో విడుదల చేయవచ్చు. ప్రస్తుతం కంపెనీ ప్రీమియం ఈవీ సెగ్మెంట్‌లో అయోనిక్ 5, కోనా ఈవీలను విక్రయిస్తోంది. రాబోయే క్రెటా ఈవీకి మార్కెట్లో మంచి స్పందన లభిస్తుందని భావిస్తున్నారు. టెస్టింగ్ మోడల్ దాని కీలక డిజైన్ వివరాలను వెల్లడిస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ… 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, గ్లోబల్ స్పెక్ కోనా ఈవీ నుంచి…

Read More

టక్సన్ కొత్త మోడల్‌ను రివీల్ చేసిన హ్యుందాయ్ – డిజైన్ మాత్రం సూపర్!

[ad_1] Hyundai Tucson Facelift: హ్యుందాయ్ తన ప్రీమియం ఎస్‌యూవీ 2024 టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ను అప్‌డేటెడ్ డిజైన్‌తో పరిచయం చేసింది. ప్రస్తుత టక్సన్ భారతీయ మార్కెట్లో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ, దాని కొత్త అప్‌డేటెడ్ తాజా మోడల్ వచ్చే ఏడాది భారతదేశంలోకి రానుంది. అప్‌డేట్ చేసిన ఇంటీరియర్‌తో పాటు ఫ్రంట్ డిజైన్‌లో మార్పులు కాకుండా డిజైన్ పరంగా పెద్ద అప్‌డేట్‌లు ఏమీ లేవు. ముందు భాగంలో పారామెట్రిక్ గ్రిల్‌ను రివైజ్ చేశారు. బంపర్‌కు మరింత మస్కులర్…

Read More

75 వేల మార్కును దాటిన ఎక్స్‌టర్ – వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందో తెలుసా?

[ad_1] Hyundai Exter: 2023 జూలైలో లాంచ్ అయిన నాటి నుంచి, హ్యుందాయ్ ఎక్స్‌టర్ నిరంతరం గొప్ప విజయవంతమైన రికార్డులను నెలకొల్పుతూనే ఉంది. ఈ మైక్రో ఎస్‌యూవీ ఐదు ట్రిమ్‌లలో లభిస్తుంది. EX, S, SX, SX (O), SX (O) Connect… మోడల్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వీటి ధర రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. మార్కెట్లో దీనికి అతిపెద్ద పోటీ టాటా పంచ్. ఎక్స్‌టర్ ధర ఇటీవల రూ. 16,000…

Read More

ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే – బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

[ad_1] Hyundai Exter Waiting Period: దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇటీవలే తన ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్‌టర్ నేరుగా టాటా పంచ్‌తో పోటీపడుతుంది. భారతీయ కస్టమర్లలో ఎక్స్‌టర్‌కు మంచి స్పందన ఉంది. కంపెనీ ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ బుకింగ్స్ అందుకుంది. దీన్ని బట్టి ఎక్స్‌టర్ హైప్‌ను అంచనా వేయవచ్చు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సన్‌రూఫ్‌తో కూడిన మొదటి మూడు…

Read More

ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయిన హ్యుందాయ్ ఎలంట్రా ఎన్ – ఫీచర్లు ఎలా ఉన్నాయి?

[ad_1] Hyundai Elantra N launch: ఫ్రముఖ కార్ల బ్రాండ్ హ్యుందాయ్ తన ‘ఎన్’ బ్రాండ్ ఎనిమిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్లోబల్ మార్కెట్‌లో కొత్త ఎలంట్రా ఎన్ సెడాన్‌ను విడుదల చేసింది. ఈ కారును దక్షిణ కొరియాలో ‘అవంటే ఎన్’, ఆస్ట్రేలియాలో ‘i30 సెడాన్ ఎన్’గా విక్రయించనున్నారు. ఎన్ సిరీస్ వాహనాల అభిమానుల కోసం హ్యుందాయ్ ఎలంట్రా ఎన్‌కు సంబంధించిన ప్రత్యేక ట్రైలర్‌ను కూడా ప్రదర్శించింది. డిజైన్ ఎలా ఉంది?కొత్త ఎలంట్రా ఎన్‌లో ఒక ప్రత్యేక డిజైన్…

Read More

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ – 50 వేల మార్కు దాటేసింది!

[ad_1] Hyundai Exter Bookings: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్ కోసం బుకింగ్‌లు ఎప్పుడో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కారు 50,000 బుకింగ్‌ల మార్కును దాటినట్లు కంపెనీ. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభం కానుంది. జూలై 10వ తేదీన ఈ కారు లాంచ్ అయింది. కొంతమంది డీలర్ల ప్రకారం ఈ కారు వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతానికి…

Read More

హ్యుందాయ్ ఎక్స్‌టర్ వెయిటింగ్ పీరియడ్ ఇదే – బుక్ చేస్తే ఎన్నాళ్లు పడుతుందో తెలుసా?

[ad_1] Hyundai Exter Booking: హ్యుందాయ్ మోటార్స్ తన కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌ను ఈ నెల 10వ తేదీన భారతదేశంలో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. ఆరు లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ ఎక్స్‌టర్‌కు సంబంధించి 16 వేలకు పైగా బుకింగ్స్ అయినట్లు వెల్లడించారు. హ్యుందాయ్ ఎక్స్‌టర్ బుకింగ్స్ గురించి తరుణ్ గార్గ్ మాట్లాడుతూ ‘ఈ కారు లాంచ్ అయినప్పటి నుంచి రోజుకు 1,800 బుకింగ్స్…

Read More