లాకర్ ఇవ్వడానికి ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తోంది?
Bank Locker Charges: ఇంటి బీరువా కంటే బ్యాంక్ లాకర్ పదిలం. ముఖ్యమైన & విలువైన వస్తువులు, పేపర్లు, ఇతర అసెట్స్‌ను దాచుకోవడానికి సెక్యూర్డ్ ప్లేసెస్ అవి. ఏదైనా బ్యాంక్‌లో లాకర్‌ను అద్దెకు తీసుకోవాలంటే, ఏడాదికి కొంత డబ్బును అద్దె/నిర్వహణ ఛార్జ్…