ఇవి తింటే ఇమ్యూనిటీ తగ్గి.. రోగాలు రౌండప్ చేస్తాయ్..!
చక్కెర ఎక్కువగా తిన్నా.. చక్కెర ఎక్కువగా తింటే.. రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను కలిగిస్తుంది. ఇది అనేక వ్యాధులకు ప్రధాన కారణం. చక్కెర రోగనిరోధక వ్యవస్థ కణాలను అణచివేస్తుంది. చక్కెర ఎక్కువగా తింటే.. ఇమ్యూనిటీ తగ్గడమే…